ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి

ABN, First Publish Date - 2022-05-24T06:26:41+05:30

అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించి వెంటనే అరెస్ట్‌ చేయాలని టీడీపీ రాజమహేంద్రవరం రూరల్‌ నాయకులు, ఎస్సీ సెల్‌ నాయకులు సోమవారం తహశీల్దార్‌ కార్యా లయం వద్ద ధర్నా నిర్వహించి తహశీల్దార్‌ రియాజ్‌హుస్సేన్‌కు వినతిపత్రం అందజేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధవళేశ్వరం/రాజమహేంద్రవరం రూరల్‌, మే 23: అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించి వెంటనే అరెస్ట్‌ చేయాలని టీడీపీ రాజమహేంద్రవరం రూరల్‌ నాయకులు, ఎస్సీ సెల్‌ నాయకులు సోమవారం తహశీల్దార్‌ కార్యా లయం వద్ద ధర్నా నిర్వహించి తహశీల్దార్‌ రియాజ్‌హుస్సేన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ మండలాధ్యక్షుడు మచ్చేటి శివప్ర సాద్‌, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ముచ్చి నాని, తలారి మూర్తి తదితరులు మాట్లా డుతూ వైసీపీ నాయకులు విచ్చలవిడితనంతో దళితులపై దాడులు చేసి హత్యలు చేస్తుంటే ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోవడం లేదని తూతూ మంత్రంగా కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు. మృతి చెందిన కుటుంబాన్ని ఆదుకోవాలని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్ర మంలో పార్టీ ధవళేశ్వరం అధ్యక్షుడు పండూరి అప్పారావు, గాలి వెంకటేశ్వర రావు, కొడమంచలి సూర్య, సౌరోజు మాణిక్యాలరావు, యర్ర మోతు ధర్మరాజు, నీలి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T06:26:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising