ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంప సబ్‌కలెక్టరుకు ఉత్తమ ఈఆర్‌వో అవార్డు

ABN, First Publish Date - 2022-01-26T07:20:58+05:30

రంపచోడవరం, జనవరి 25: రంపచోడవరం సబ్‌ కలెక్టరు కట్టా సింహా చలానికి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఈఆర్‌వో) అవార్డు లభించింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అమరావతిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధి

ఎన్నికల కమిషనర్‌ నుంచి జ్ఞాపిక అందుకుంటున్న సబ్‌కలెక్టరు సింహాచలం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంపచోడవరం, జనవరి 25: రంపచోడవరం సబ్‌ కలెక్టరు కట్టా సింహా చలానికి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఈఆర్‌వో) అవార్డు లభించింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా అమరావతిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్‌ నుంచి సింహాచలం అవార్డుతోపాటు జ్ఞాపిక అందుకున్నారు. ఉత్తమ సహాయ ఎన్నికల అధికారిగా పిఠాపురం తహశీల్దారు వరహాలయ్య, ఉత్తమ బీఎల్‌వోగా రంపచోడవరం పంచాయతీ కార్యదర్శి ఎం.ఈశ్వరరావు అవార్డులు అందుకున్నారు.

Updated Date - 2022-01-26T07:20:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising