ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎడతెరిపిలేని వర్షం... రోడ్లు జలమయం

ABN, First Publish Date - 2022-09-10T06:39:02+05:30

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలో పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముమ్మిడివరం, సెప్టెంబరు9: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలో పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పంటకాల్వలు, మురుగునీటి కాల్వలు పొంగి ప్రవహిస్తున్నా యి. తహశీల్దార్‌ కార్యాలయ ఆవరణ, టెలిఫోన్‌ ఎక్స్చేంజ్‌ రోడ్డు, పాత పోస్టాఫీసు రోడ్డు, బాలయోగి కాలనీ తదితర లోతట్టు ప్రాంతాలన్నీ వర్షంనీటితో మునిగాయి. తహశీల్దార్‌ కార్యాలయం, సబ్‌ట్రెజరీ కార్యాలయంలోకి వర్షంనీరు చేరడంతో సిబ్బంది విధులు నిర్వహించడానికి ఇబ్బంది పడ్డారు.మండలంలో 84.6మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, రోడ్లపై ఎక్కడినీరు అక్కడే నిలిచిపోవడంతో ప్రజలు  ఇబ్బందులు పడ్డారు.



Updated Date - 2022-09-10T06:39:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising