ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పేదల ఇంటి కల నెరవేరేనా: బండారు

ABN, First Publish Date - 2022-03-05T06:50:14+05:30

వైసీపీ ప్రభుత్వం పేదలకు అధికారంలోకి వచ్చిననాడు పక్కా ఇళ్లు కట్టిస్తామని, తర్వాత మాటతప్పి స్థలాలిస్తామని పట్టాలు అందజేసి వారికి ఆ భూములు ఎక్కడున్నాయో కూడా చూపకపోవడంతో పేదల ఇంటి కల నెరవేరేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రావులపాలెం రూరల్‌, మార్చి 4: వైసీపీ ప్రభుత్వం పేదలకు అధికారంలోకి వచ్చిననాడు పక్కా ఇళ్లు కట్టిస్తామని, తర్వాత మాటతప్పి స్థలాలిస్తామని పట్టాలు అందజేసి వారికి ఆ భూములు ఎక్కడున్నాయో కూడా చూపకపోవడంతో పేదల ఇంటి కల నెరవేరేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు అన్నారు. కేతరాజుపల్లి, దేవరపల్లిల్లో కొండేపూడి రామకృష్ణ, గుబ్బల వెంకటరమణ అధ్యక్షతన శుక్రవారం గౌరవసభలు నిర్వహించారు. అనంతరం దేవరపల్లిలో పేదలకు కేటాయించిన ఇళ్లస్థలాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వం పేదలకు పట్టా ఇచ్చిన భూమి ఎక్కడుందో కూడా చూపించని పరిస్థితుల్లో ఉందన్నారు. భూముల సేకరణ, ఎర్త్‌లెవిలింగ్‌ పేరిట దోపిడీ మాత్రం పెద్దఎత్తున చేసి సొమ్ములు చేసుకున్నారని ఆరోపించారు. ఈభూముల్లో వచ్చే ఆదాయాన్ని వైసీపీ నేతలు పంచుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా పేదలకు కేటాయించిన భూములను వారికిచ్చి వారి కల నెరవేర్చాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు.



Updated Date - 2022-03-05T06:50:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising