ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టెన్త్‌లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి

ABN, First Publish Date - 2022-03-05T06:03:53+05:30

పిఠాపురం, మార్చి 4: పదోతరగతి పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఎం. రామ్మోహన్‌ కోరారు. పట్టణంలోని పాతబస్టాండు వద్ద రాజీవ్‌గాంధీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పదో తరగతి ప్రత్యేక తరగతులను ఆయన పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిఠాపురం మున్సిపల్‌ కమిషనర్‌ రామ్మోహన్‌ 

పిఠాపురం, మార్చి 4: పదోతరగతి పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఎం. రామ్మోహన్‌ కోరారు. పట్టణంలోని పాతబస్టాండు వద్ద రాజీవ్‌గాంధీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పదో తరగతి ప్రత్యేక తరగతులను ఆయన పరిశీలించారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రతిభ ఆధారంగా కేటగిరిలుగా విభజించాలన్నారు. విద్యార్థులు వెనుకబడినట్టు గుర్తించిన సబ్జెక్టులకు ప్రత్యేకంగా బోధోంచాలన్నారు. పదికి పది పాయింట్లు వచ్చే లా శ్రద్ధ వహించాలన్నారు. హెచ్‌ఎం రమేష్‌, సూపర్‌వైజరు ఆనందకుమార్‌, ఉపాధ్యాయులు హరి, జయలక్ష్మి, పద్మశ్రీ పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T06:03:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising