ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులు నిరీక్షిస్తున్నా స్పందన కరువు

ABN, First Publish Date - 2022-12-14T00:05:34+05:30

సార్వాలో పండించిన ధాన్యాన్ని కొనేవారు లేక నాలుగువారాలుగా రైతులు నిరీక్షిస్తున్నా ప్రభుత్వంలో స్పం దన కరువైందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ విమర్శించా రు. గొల్లప్రోలు మండలం ఏకేమల్లవరంలో కళ్లా ల్లో ఉండిపో

తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న వర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ

గొల్లప్రోలు రూరల్‌, డిసెంబరు 13: సార్వాలో పండించిన ధాన్యాన్ని కొనేవారు లేక నాలుగువారాలుగా రైతులు నిరీక్షిస్తున్నా ప్రభుత్వంలో స్పం దన కరువైందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ విమర్శించా రు. గొల్లప్రోలు మండలం ఏకేమల్లవరంలో కళ్లా ల్లో ఉండిపోయిన ధాన్యం రాశులను ఆయన మ ంగళవారం పరిశీలించారు. రైతుభరోసా కేంద్రా న్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. తేమ వ ల్ల ఒకి కిలో తగ్గించి ధాన్యం ఇవ్వడానికి రైతులు సిద్ధపడుతున్నా కొనడంలేదని వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మరో తుఫాన్‌ రానున్నదని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిందని, రైతుల నుంచి ధాన్యం కొనకుంటే మళ్లీ తుఫాన్‌ బారిన పడే అవకాశంఉందని తక్షణం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహశీల్దార్‌ వెంకటేశ్వరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు ఉలవకాయల దేవేంద్రుడు, పాలపర్తి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-14T00:05:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising