ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులు వలంటీర్లు

ABN, First Publish Date - 2022-12-31T01:12:58+05:30

: ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులు వలంటీర్లని ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిక్కవోలు, డిసెంబరు 30: ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులు వలంటీర్లని ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి తెలిపారు. బిక్కవోలులో శుక్రవారం ఆయన మండలంలో నూతనంగా ఎంపికైన కన్వీనర్లకు, ప్రస్తుతం పనిచేస్తున్న వలంటీర్లకు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు వరుపుల సుబ్బారావుతో కలసి సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సచివాలయానికి ఇద్దరు కన్వీనర్లను నియమించామని తెలిపారు. కన్వీనర్లందరూ వలంటీర్లతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ పథకాల అర్హులకు అందించాలన్నారు. అనంతరం నియోజకవర్గ పరిశీలకుడు వరుపుల సుబ్బారావును ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో అనపర్తి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ జేవీవీ. సుబ్బారెడ్డి, ఎంపీపీ కొవ్వూరి జ్యోతిర్మయి, జెడ్‌పీటీసీ రొంగల పద్మావతి, వైస్‌ఎంపీపీలు బుద్దాల కన్నారావుయాదవ్‌, పెంకే మంగయ్యమ్మ, మండల కన్వీనర్‌ పోతుల ప్రసాదరెడ్డి, వైసీపీ నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:13:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising