ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాశర్లపూడిలంకలో అగ్నిప్రమాదం

ABN, First Publish Date - 2022-06-10T06:38:13+05:30

పాశర్లపూడిలంకలో గురువారం అగ్ని ప్రమాదం జరిగింది. పాశర్లపూడిలంకలో ఒక తాటాకు ఇంటిలో బొంతు భాస్కరరావు, అతడి భార్య మహాలక్ష్మి, కుమారుడు రామకృష్ణ, కోడలు రాజేశ్వరి, మనుమలు శ్రావ్య, సిద్దు నివాసం ఉంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మామిడికుదురు, జూన్‌ 9: పాశర్లపూడిలంకలో గురువారం  అగ్ని ప్రమాదం జరిగింది. పాశర్లపూడిలంకలో ఒక తాటాకు ఇంటిలో బొంతు భాస్కరరావు, అతడి భార్య మహాలక్ష్మి, కుమారుడు రామకృష్ణ, కోడలు రాజేశ్వరి, మనుమలు శ్రావ్య, సిద్దు నివాసం ఉంటున్నారు. గురువారం తెల్లవారుజాము రెండు గంటల సమయంలో ఆ ఇంటికి నిప్పు అంటుకుంది. ఆ ఇల్లు దగ్ధమవుతున్న విషయాన్ని ఎదురింటి వారు గమనించి ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురిని బయటకు తీసుకొచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. సర్వంకోల్పోయి ఉమ్మడి కుటుంబం రోడ్డున పడింది. ప్రమాదం ఎలాజరిగిందో ఇంకా తెలియలేదు. రోడ్డు ఇరుకుగా ఉండడంతో అతికష్టం మీద సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. రూ.3లక్షలుఆస్తి నష్టం ఉంటుందని అంచనా వేశారు.



Updated Date - 2022-06-10T06:38:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising