ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఎన్టీఆర్‌ పేరు తొలగింపు అన్యాయం’

ABN, First Publish Date - 2022-09-24T07:16:00+05:30

తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీ.రామారావు పేరును హెల్త్‌ యూనివర్సిటీకి తొలగించడం అన్యాయమని టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధి దండంగి మమత అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలమూరు, సెప్టెంబరు 23: తెలుగు ప్రజల ఆరాధ్యదైవం ఎన్టీ.రామారావు పేరును హెల్త్‌ యూనివర్సిటీకి తొలగించడం అన్యాయమని టీడీపీ రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతినిధి దండంగి మమత అన్నారు.  చింతలూరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. హెల్త్‌ యూనివర్సీటీకి ఎన్టీఆర్‌ పేరు తొలగించి వైఎస్‌ పేరు పెట్టడం జగన్‌ నీచరాజకీయాలకు నిదర్శనమన్నారు. ఇటువంటి నీచ సంస్కృతికి తెరలేపిన వైసీపీ ప్రభుత్వాన్ని సాగనప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు వైట్ల సత్యనారాయణ, గంగరాజు, బుంగ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2022-09-24T07:16:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising