ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూతన విద్యా విధానం రద్దు చేయాలి

ABN, First Publish Date - 2022-01-29T05:29:16+05:30

పేద, గిరిజన, బడుగు, బలహీనవర్గాలను విద్య నుంచి దూరం చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం రద్దు కోసం ఉద్యమించాలని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పి.టాన్యా పిలుపునిచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంపచోడవరం, జనవరి 28: పేద, గిరిజన, బడుగు, బలహీనవర్గాలను విద్య నుంచి దూరం చేసేందుకు ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం రద్దు కోసం ఉద్యమించాలని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పి.టాన్యా పిలుపునిచ్చారు. శుక్రవారం మార్క్స్‌-ఏంగిల్స్‌ భవ నంలో పల్లాల లక్ష్మణ్‌ అధ్యక్షతన 12వ మహాసభ నిర్వహించారు. ఈ సంద ర్భంగా టాన్యా మాట్లాడుతూ విద్యార్థులు, విద్యారంగ సమస్యలతోపాటు సమాజంలో జరుగుతున్న దోపిడీ, అణిచివేత, వివక్షకు వ్యతిరేకంగా పోరాడా లన్నారు. పీడీఎస్‌యూ జిల్లా మాజీ అధ్యక్షుడు పల్లాల అశోక్‌, ఇల్లా చంద్ర శేఖర్‌, సురేష్‌, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ డివిజన్‌ కార్యదర్శి కుంజా దూలయ్య, కంగల బాలు దొర, ఐ.రమణ, పి.అనసూయ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-29T05:29:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising