ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ముమ్మిడివరంలో బాలయోగి తీర్థం

ABN, First Publish Date - 2022-03-02T06:14:01+05:30

ముమ్మిడివరంలో బుధవారం జరిగే శ్రీభగవాన్‌ బాలయోగీశ్వరుల తీర్థ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. శివరాత్రి మరుసటి రోజు ముమ్మిడివరంలో తీర్థం నిర్వహించడం ఆనవాయితీ.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముమ్మిడివరం, మార్చి 1: ముమ్మిడివరంలో బుధవారం జరిగే శ్రీభగవాన్‌ బాలయోగీశ్వరుల తీర్థ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. శివరాత్రి మరుసటి రోజు ముమ్మిడివరంలో తీర్థం నిర్వహించడం ఆనవాయితీ.  బాలయోగీశ్వరుల తీర్ధాన్ని పురస్కరించుకుని ఆశ్రమకమిటీ, కుటుంబసభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సమాధుల దర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2022-03-02T06:14:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising