ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తి

ABN, First Publish Date - 2022-05-23T06:24:04+05:30

నాటకీయ పరిణామాల మధ్య శవ పంచనామా జరిగిన అనంతరం ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ మాజీ డ్రైవర్‌ వి.సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని స్వగ్రామం గొల్లల మామిడాడకు తీసుకువచ్చి అంత్య క్రియలు నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదపూడి, మే 22: నాటకీయ పరిణామాల మధ్య శవ పంచనామా జరిగిన అనంతరం ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ మాజీ డ్రైవర్‌ వి.సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని స్వగ్రామం గొల్లల మామిడాడకు తీసుకువచ్చి అంత్య క్రియలు నిర్వహించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు రోదనలు చూపరులను కన్నీరు పెట్టించాయి. తన కుమారుని మరణానికి కారణమైన ఎమ్మెల్సీ ఉదయభాస్కర్‌ను అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని తల్లి నూకరత్నం డిమాండ్‌ చేశారు. దిశ డీఎస్పీ సుంకర మురళీమోహన్‌ సూచనల మేరకు కాకినాడ రూరల్‌ సీఐ ఎ.శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఎస్‌ఐలు పి.వాసు, లక్ష్మీకాంతం తదితరులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. అనంతరం సుబ్రహ్మణ్యం మృతదేహానికి గ్రామంలోని శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.

Updated Date - 2022-05-23T06:24:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising