ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ పొడిగింపు

ABN, First Publish Date - 2022-06-07T01:07:56+05:30

ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ పొడిగింపు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తూర్పుగోదావరి: ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ పొడిగించారు. మరో 14 రోజులు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు పొడిగించింది. పోలీసులు మెమో ఎక్స్‌టెన్షన్‌తో ఈనెల 20వరకు రిమాండ్ పొడిగించారు. ఈ నెల 1న అనంతబాబు లాయర్లు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. రేపు బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. కాగా, తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. మే నెల 19వ తేదీ రాత్రి కాకినాడలో వీధి సుబ్రహ్మణ్యం (24) హత్య జరిగింది. 

Updated Date - 2022-06-07T01:07:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising