ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి విశ్వరూప్‌ కాన్యాయ్‌ అడ్డగింత

ABN, First Publish Date - 2022-08-04T06:01:46+05:30

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా డి.రావులపాలెం సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్తున్న మంత్రి పినిపే విశ్వరూప్‌ కాన్వాయ్‌ను దేవగుప్తం బాబానగర్‌ వాసులు బుధవారం అడ్డుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 అల్లవరం, ఆగస్టు 3: డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా డి.రావులపాలెం సచివాలయ ప్రారంభోత్సవానికి వెళ్తున్న మంత్రి పినిపే విశ్వరూప్‌ కాన్వాయ్‌ను దేవగుప్తం బాబానగర్‌ వాసులు బుధవారం అడ్డుకున్నారు. తమ కాలనీకి రోడ్డు సదుపాయం లేదని, పాఠశాల భవనం శిథిలమైందని, తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని మంత్రికి వివరించారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునేవారే కరువయ్యారని అన్నారు. సమస్యలతో ఈ ప్రాంతం వాసులు సతమతమవుతున్నారని వెంటనే చర్యలు తీసుకుని కాలనీలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌  చేశారు. బాబానగర్‌కు రోడ్డు సదుపాయం కల్పించేందుకు వెంటనే చర్యలు తీసు కోవాలని మంత్రి విశ్వరూప్‌ అధికారులను ఆదేశించారు. సత్వరం పనులు ప్రారంభించాలని ఎంపీడీవో జీవీ సరోవరరావుకు సూచించారు. తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయారు.

Updated Date - 2022-08-04T06:01:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising