ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేపచెట్టు నుంచి పాలు

ABN, First Publish Date - 2022-01-25T06:56:48+05:30

గొల్లప్రోలు మండలం చేబ్రోలులో వేపచెట్టు నుంచి పాలు కారుతున్నాయి. గ్రామంలోని ఓరుగంటి శివకు చెందిన పొలంలోని వేపచెట్టు నుంచి సోమవారం ఉదయం పాలు నురగలా రావడాన్ని గుర్తించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నురగలా వస్తున్నాయంటున్న రైతులు.. చేబ్రోలు గ్రామంలో ఘటన

గొల్లప్రోలు రూరల్‌, జనవరి 24: గొల్లప్రోలు మండలం చేబ్రోలులో వేపచెట్టు నుంచి పాలు కారుతున్నాయి. గ్రామంలోని ఓరుగంటి శివకు చెందిన పొలంలోని వేపచెట్టు నుంచి సోమవారం ఉదయం పాలు నురగలా రావడాన్ని గుర్తించారు. సాయంత్రం వరకూ పాల కారుతుండటంతో గ్రామస్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. కొంతమంది రైతులు ఈ పాలను చేతుల్లో, డబ్బాల్లో పడుతున్నారు.

Updated Date - 2022-01-25T06:56:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising