ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రేమ విఫలమై... మనస్తాపానికి గురై..

ABN, First Publish Date - 2022-08-07T06:57:04+05:30

అనంతపురానికి చెందిన ఓ యువకుడు ప్రేమ విఫలం కావ డంతో మనస్తాపానికి గురై బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల లో పురుగుల మందు తాగి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పురుగుల మందు తాగి యువకుడి మృతి

ఆత్రేయపురం, ఆగస్టు 6: అనంతపురానికి చెందిన ఓ యువకుడు ప్రేమ విఫలం కావ డంతో మనస్తాపానికి గురై బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల లో పురుగుల మందు తాగి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. అనంతపురానికి చెందిన ఇల్లూరు దామోదర్‌ (22) నెల కిందట ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ప్రేమ విఫలంకావడంతో మనస్తాపానికిగురై తిరుగుతున్న అతడు శుక్రవారం మధ్యాహ్నం లొల్ల శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుటుంబసభ్యులకు వీడియో కాల్‌ చేసి చనిపోతున్నట్టు వివరించాడు. దీన్ని గమనించిన స్థానికులు 108లో కొత్తపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఉన్నత వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఆసుపత్రి నుంచి వచ్చిన సమా చారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సుధాకర్‌ తెలిపారు.



Updated Date - 2022-08-07T06:57:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising