ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో ‘కాపు రాక్స్‌’ రహస్య సమావేశాలు

ABN, First Publish Date - 2022-01-24T06:22:32+05:30

జిల్లాలో కాపు సామాజికవర్గానికి చెందిన యువకులు, ఉద్యోగులు ఆదివారం పలు నియోజకవర్గాల్లో రహస్య సమావేశాలు, జూమ్‌ మీటింగ్‌లు ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది. కాపు రాక్స్‌ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో వచ్చే ఎన్నికల్లో అందరూ ఏకతాటిపై నడవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగ్గంపేట, జనవరి 23: జిల్లాలో కాపు సామాజికవర్గానికి చెందిన యువకులు, ఉద్యోగులు ఆదివారం పలు నియోజకవర్గాల్లో రహస్య సమావేశాలు, జూమ్‌ మీటింగ్‌లు ఏర్పాటు చేసుకున్నట్టు తెలిసింది. కాపు రాక్స్‌ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో వచ్చే ఎన్నికల్లో అందరూ ఏకతాటిపై నడవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. కాపు సామాజివర్గానికి చెందిన వారంతా కలిసికట్టుగా ఉండాలని, రాజకీయంగా బలపడాలని పలువురు అభిప్రాయపడినట్టు తెలిసింది. రాష్ట్రస్థాయిలో ఆదివారం కాపు నాయకులు వర్చువల్‌గా సమావేశం నిర్వహించి ఐక్యవేదిక ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వైఖరి అవలంబించాలనే దానిపైనే ప్రధానం గా చర్చ జరిగిందని, దీనికి సంబంధించి పలు తీర్మానా లు కూడా చేసుకున్నారని సమాచారం. ఈ సమావేశా ల్లో ప్రధానంగా కాపు యువకులతోపాటు ఉద్యోగులు, ఇతర రంగాల్లోని వారు పాల్గొన్నట్టు తెలిసింది.

Updated Date - 2022-01-24T06:22:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising