ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోనసీమ జిల్లాలో Road accident..

ABN, First Publish Date - 2022-06-17T13:30:22+05:30

కొత్తపేట మండలం, మందపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Konaseema జిల్లా: కొత్తపేట మండలం, మందపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. బైక్‌ను  పాలవ్యాన్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో తల్లి, కుమారుడు నాయనమ్మ ఉన్నారు. కొత్తపేట నుంచి రావులపాలెం మండలం, కొమరాజులంక వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వారు అప్పన మహేష్(20), అప్పన వెంకటలక్ష్మి(40), అప్పన సత్యవతి(55)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-06-17T13:30:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising