ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయ ఈవోపై చైర్మన్‌ అవినీతి ఆరోపణలు

ABN, First Publish Date - 2022-03-05T06:06:51+05:30

భానుగుడి (కాకినాడ), మార్చి 4: రామారావుపేటలోని అన్నపూర్ణ సమేత విఘ్నేశ్వరస్వామి ఆలయ ఈవో సాయిబాబాపై ఆల య చైర్మన్‌ రమేష్‌ అవినీతి ఆరోపణలు చేశారు. శివరాత్రికి రూ.2 లక్షలకు పైనే ఖర్చులయ్యాయని ఈవో చెబుతున్నారని, అయితే దేవాలయం ఆధ్వర్యంలో భక్తులకు మంచినీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భానుగుడి (కాకినాడ), మార్చి 4: రామారావుపేటలోని అన్నపూర్ణ సమేత విఘ్నేశ్వరస్వామి ఆలయ ఈవో సాయిబాబాపై ఆల య చైర్మన్‌ రమేష్‌ అవినీతి ఆరోపణలు చేశారు. శివరాత్రికి రూ.2 లక్షలకు పైనే ఖర్చులయ్యాయని ఈవో చెబుతున్నారని, అయితే దేవాలయం ఆధ్వర్యంలో భక్తులకు మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ఏమీ ఖర్చు పెట్టకపోయినా ఏదో చేసినట్టు ఈవో రికార్డులు రాస్తుండగా చైర్మన్‌ ప్రశ్నించారు. లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదని ఈవో చెప్పడంతో ఆగ్రహానికి గురైన చైర్మన్‌ వెంటనే రికార్డు రూమ్‌కు తాళం వేయించి ఎమ్మెల్యే దృష్టికి సమస్యను తీసుకెళతానని చెప్పారు. దీనిపై దేవదాయశాఖ తనిఖీదారుడిని సంప్రదించగా ఆరోపణలు వాస్తవమేనని సోమవారం దీనిపై డీసీ విజయరాజు పర్యవేక్షించి చర్యలు తీసుకుంటారన్నారు.

Updated Date - 2022-03-05T06:06:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising