ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీఈడీఏ మెంబర్‌గా ఎంపీ గీత

ABN, First Publish Date - 2022-08-04T05:39:47+05:30

భానుగుడి (కాకినాడ), ఆగస్టు 3: పార్లమెంట్‌ లోక్‌సభ సభ్యుల నుంచి మైరస్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (ఎంపీఈడీఏ) మెంబర్‌గా తాను పోటీచేయగా 164 ఓట్ల మెజారిటీతో ఎన్నుకున్నారని కాకినాడ ఎంపీ వంగా గీతా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను పార్లమెంట్‌ ఎఫైర్స్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భానుగుడి (కాకినాడ), ఆగస్టు 3: పార్లమెంట్‌ లోక్‌సభ సభ్యుల నుంచి మైరస్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ (ఎంపీఈడీఏ) మెంబర్‌గా తాను పోటీచేయగా 164 ఓట్ల మెజారిటీతో ఎన్నుకున్నారని కాకినాడ ఎంపీ వంగా గీతా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను పార్లమెంట్‌ ఎఫైర్స్‌ మినిస్టర్‌ ప్రహ్లాద్‌ జోషి, వైసీపీ ఎంపీలు అభినందించారు.

Updated Date - 2022-08-04T05:39:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising