ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kamineni Srinivas: భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే సీఎంగా జగన్ దిగిపోవాలి..

ABN, First Publish Date - 2022-09-05T19:46:05+05:30

రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు జిల్లా (Eluru Dist.): రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ (Kamineni Srinivas) అన్నారు. సోమవారం ఏలూరు జిల్లా, కైకలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే సీఎంగా జగన్ (CM Jagan) దిగిపోవాలన్నారు. వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఒక్క ఛాన్స్ పేరుతో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశారని మండిపడ్డారు. వైసీపీ (YCP)కి మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రంలో జీవించే హక్కును కోల్పోతామని అన్నారు. మంచి సిద్ధాంతాలతో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ముందుకు వెళ్తున్నారని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తన పోటీపై  ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ప్రభుత్వం మారితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని కామినేని శ్రీనివాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-09-05T19:46:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising