ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెండింగ్‌ కేసులను పరిష్కరించాలి: డీఎస్పీ

ABN, First Publish Date - 2022-08-10T05:26:15+05:30

గొల్లప్రోలు, ఆగస్టు 9: పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించాలని, అన్ని రికార్డులు అప్‌డేట్‌గా ఉంచాలని కాకినాడ డీఎస్పీ భీమారావు ఆదేశించారు. గొల్లప్రోలు పోలీసుస్టేషన్‌లో పిఠాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాసరావు, సర్కిల్‌లోని ఎస్‌ఐలతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈనెల 13వ తేదిన జాతీయ లోక్‌అదాలత్‌ జరుగుతున్నందున తమ తమ పరిధిలోని కేసుల్లో ఉన్న కక్షిదారులకు ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గొల్లప్రోలు, ఆగస్టు 9: పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరం పరిష్కరించాలని, అన్ని రికార్డులు అప్‌డేట్‌గా ఉంచాలని కాకినాడ డీఎస్పీ భీమారావు ఆదేశించారు. గొల్లప్రోలు పోలీసుస్టేషన్‌లో పిఠాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాసరావు, సర్కిల్‌లోని ఎస్‌ఐలతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈనెల 13వ తేదిన జాతీయ లోక్‌అదాలత్‌ జరుగుతున్నందున తమ తమ పరిధిలోని కేసుల్లో ఉన్న కక్షిదారులకు ఈ విషయంపై అవగాహన కల్పించాలన్నారు. రాజీపడదగిన కేసులను గుర్తించి వారికి లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించాలని ఆయన తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐలు శంకరరావు, రామలింగేశ్వరరావు, అబ్ధుల్‌ నబీ, జగన్మోహనరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T05:26:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising