ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యల పరిష్కారానికి చర్యలు

ABN, First Publish Date - 2022-08-09T06:52:43+05:30

‘స్పందన’లో కమిషనర్‌ రమేష్‌ కార్పొరేషన్‌, ఆగస్టు 8: స్పందన కార్యక్రమంలో అర్జీదారుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ కె.రమేష్‌ సూచించారు. నగరపా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘స్పందన’లో కమిషనర్‌ రమేష్‌ 

కార్పొరేషన్‌, ఆగస్టు 8: స్పందన కార్యక్రమంలో అర్జీదారుల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ కె.రమేష్‌ సూచించారు. నగరపాలకసంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా వివిధ డివిజన్ల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను సోమవారం ఆయన స్వీకరించారు. పింఛన్లు, రేషన్‌కార్డులు, ఇళ్ల స్థలాలు, పారిశుధ్యం, వివిధ సమస్యలపై ప్రజలు వినతులు సమర్పించారు. అర్జీలను సంబంధిత అధికారులకు ఇచ్చి పరిష్కరించేలా చూడాలన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్‌ నాగనరసింహారావు పాల్గొన్నారు.

వర్షాకాలం నేపథ్యంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కమిషనర్‌ సూచించారు. పరిసర ప్రాంతా లు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుధ్య నివారణకు సహకరించాలని తెలిపారు. రోడ్లపై పశువులు విచ్చలవిడిగా తిరిగితే కఠిన చర్యలు తప్పవన్నారు.

Updated Date - 2022-08-09T06:52:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising