ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాధులు ప్రబలకుండా చర్యలు

ABN, First Publish Date - 2022-08-04T05:38:43+05:30

మేయర్‌ సుంకర శివప్రసన్న కార్పొరేషన్‌, ఆగస్టు 3: వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, అతిసారా వంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కార్పొరేషన్‌ మేయర్‌ సుంకర శివప్రసన్న అన్నారు. స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌లో భాగంగా 28,29 డివిజన్ల పరిధిలో అధికారులతో కలిసి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మేయర్‌ సుంకర శివప్రసన్న 

కార్పొరేషన్‌, ఆగస్టు 3: వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, అతిసారా వంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కార్పొరేషన్‌ మేయర్‌ సుంకర శివప్రసన్న అన్నారు. స్పెషల్‌ శానిటేషన్‌ డ్రైవ్‌లో భాగంగా 28,29 డివిజన్ల పరిధిలో అధికారులతో కలిసి బుధవారం ఆమె పర్యటించారు. పలుచోట్ల ప్రజలు తడి, పొడిచెత్త, హానికర వ్యర్థాలు కలిపి ఇస్తున్నట్టు గుర్తించామన్నారు. నగర పాలకసంస్థ వేర్వేరు డస్ట్‌బిన్‌లు సమకూర్చిన వాటిలో వేసి పారిశుధ్య కార్మికులకు అందించాలన్నారు. కమిషర్‌ రమేష్‌ మాట్లాడుతూ దోమలు వ్యాప్తి చెందకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో నగరపాలకసంస్థ అదనపు కమిషనర్‌ సీహెచ్‌ నాగనరసింహారావు, ఎంహెచ్‌వో పృథ్వీచరణ్‌, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-04T05:38:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising