ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కేటింగ్‌ పోటీల్లో ప్రతిభ

ABN, First Publish Date - 2022-11-19T00:19:36+05:30

ఇటీవల విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి స్కేటింగ్‌ పోటీల్లో మెన్‌ విభాగంలో పి.కల్యాణ్‌, ఇన్‌లైన్‌ హాకీ జూనియర్స్‌ విభాగంలో జశ్వంత్‌, హరిప్రియ ప్రథమ సాధించారని కోచ్‌లు ఎం.లక్ష్మణ్‌, ఎం.చంటికృష్ణ తెలిపారు. జన్మభూమిపార్కులో శుక్రవారం విలేకర్లకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ అర్బన్‌, నవంబరు 18: ఇటీవల విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి స్కేటింగ్‌ పోటీల్లో మెన్‌ విభాగంలో పి.కల్యాణ్‌, ఇన్‌లైన్‌ హాకీ జూనియర్స్‌ విభాగంలో జశ్వంత్‌, హరిప్రియ ప్రథమ సాధించారని కోచ్‌లు ఎం.లక్ష్మణ్‌, ఎం.చంటికృష్ణ తెలిపారు. జన్మభూమిపార్కులో శుక్రవారం విలేకర్లకు వారు వివరాలు వెల్లడించారు. ఉమ్మడి జిల్లా రోలర్‌స్కేటింగ్‌ అసోసియేషన్‌ చైర్మన్‌, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేర్‌రెడ్డి సహకారంతో విద్యార్థులు ప్రతిభ సాధించారన్నారు. రాష్ట్రస్థాయిలో విజేతలుగా నిలిచి డిసెంబరు 11, 12న బెంగళూరులో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. స్కూల్‌ ఫెడరేషన్‌ స్కేటింగ్‌ కాకినాడ జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారన్నారు. జిల్లాస్థాయిలో జి.జేమ్స్‌, అహన్‌ మంగేష్‌, కె.చర్మిక గెలుపొందారన్నారు. రోలర్‌స్కేటింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజగోపాల్‌, కార్యదర్శి దొరస్వామి, మాజీ కార్పొరేటర్‌ నల్లబిల్లి సుజాత పాల్గొన్నారు.

Updated Date - 2022-11-19T00:19:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising