ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

ABN, First Publish Date - 2022-08-05T05:21:45+05:30

కాకినాడ క్రైం, ఆగస్టు 4: మీకు లాటరీ తగిలింది, బహుమతులు వచ్చాయని వచ్చే అనుమానాస్పద మెసేజ్‌లు, లింక్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసు కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది. లాటరీ గెలుపొందినట్టు మెసేజ్‌ వచ్చిందా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ క్రైం, ఆగస్టు 4: మీకు లాటరీ తగిలింది, బహుమతులు వచ్చాయని వచ్చే అనుమానాస్పద మెసేజ్‌లు, లింక్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసు కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది. లాటరీ గెలుపొందినట్టు మెసేజ్‌ వచ్చిందా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇటువంటి నకిలీ ఎస్‌ఎంఎ్‌సలు, ఈమెయిల్స్‌ వంటి సందేశాలు చూపి మోసపోకుండా ఉండాలని కోరారు. ఇటువంటి మెసేజ్‌లు వస్తే సైబర్‌ క్రైమ్‌, 1930, డయల్‌ 100, ఐటీ కోర్‌కు కాల్‌ చేసి సమాచారమివ్వాలని కోరారు. 

Updated Date - 2022-08-05T05:21:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising