ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడియంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నిర్మాత

ABN, First Publish Date - 2022-01-17T07:03:31+05:30

కడియం మండలం కడియపులంక గంగుమళ్ళ సత్యనారాయణ నర్సరీని ఆదివారం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య సందర్శించారు.

దానయ్యకు మొక్కను అందచేస్తున్న కొత్తూరి బాలనాగేశ్వరరావు, గంగుమళ్ళ తాతాజీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడియం, జనవరి 16: కడియం మండలం కడియపులంక గంగుమళ్ళ సత్యనారాయణ నర్సరీని ఆదివారం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య సందర్శించారు. ఆయనకు నర్సరీ రైతు గంగుమళ్ళ తాతాజీ స్వాగతం పలికారు. నర్సరీలో వివిధ రకాల మొక్కలను చూశారు. కొన్ని రకాల మొక్కలను కొనుగోలు చేశారు. కార్యక్రమంలో కొత్తూరి బాలనాగేశ్వరరావు, రెడ్డి తదితరులున్నారు.

Updated Date - 2022-01-17T07:03:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising