ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

6న పెద్దాపురంలో జాబ్‌మేళా

ABN, First Publish Date - 2022-03-05T05:50:16+05:30

సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 6న పెద్దాపురం ఎంఆర్‌ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు డీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సామర్లకోట, మార్చి 4: సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం ప్రాంతాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 6న పెద్దాపురం ఎంఆర్‌ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్టు డీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. ప్రముఖ ఫార్మా సంస్ధ మెట్రోకెమ్‌ ఫార్మా సంస్థ తరపున విశాఖ, హైదరాబాద్‌లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ ఫార్మా సంస్థ ముందుకు వచ్చిందన్నారు. వివిధ కేటగిరీల్లో ఎస్‌ఎ్‌ససీ నుంచి ఎమ్మెస్సీ ఉత్తీర్ణులైన వారు వయస్సు 18 నుంచి 28 ఏళ్లు యువతీ, యువకులు హాజరుకావచ్చని తెలిపారు. మొత్తం 300 పోస్టులు భర్తీ చేయనున్నట్టు చెప్పారు. జాబ్‌మేళాకు హాజరయ్యేవారికి ఉచిత భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలలోపు ఎంఆర్‌ కళాశాలకు హాజరుకావాలని వారు కోరారు.

Updated Date - 2022-03-05T05:50:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising