ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

7న వికాసలో జాబ్‌మేళా

ABN, First Publish Date - 2022-03-05T05:47:48+05:30

వికాస ఆధ్వర్యంలో 7వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు వికాస పీడీ లచ్చారావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భానుగుడి(కాకినాడ), మార్చి4: వికాస ఆధ్వర్యంలో 7వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు వికాస పీడీ లచ్చారావు తెలిపారు. ఈ మేళాలో ఫాబిన్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, యురేకా ఫోర్ట్స్‌, డెక్కన్‌ కెమికల్స్‌, హోండాయ్‌ మోబీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండిగో ఎయిర్‌లైన్స్‌, డీఈయుజీకేవై సంస్థలో టెక్నీషియన్స్‌, రిలేషన్‌షిప్‌ మేనేజర్‌, సీనియర్‌ ఆఫీసర్‌, లోడర్స్‌, డ్రైవర్స్‌ సర్వీస్‌ టెక్నీషియన్‌ తదితర ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు.  ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఆసక్తిగల వారు 7న వికాస కార్యాలయంలో ఉదయం 9గంటలకు తమ సర్టిఫికెట్స్‌ జిరాక్స్‌ కాపీలతో హాజరు కావాలన్నారు.

Updated Date - 2022-03-05T05:47:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising