ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సత్యదేవుడి హుండీల ఆదాయం రూ 1.81 కోట్లు

ABN, First Publish Date - 2022-06-18T07:10:57+05:30

రత్నగిరివాసుడైన సత్యదేవుడికి భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించగా రూ.1,81,71, 567 నగదు, 118 గ్రాముల బంగారం, 890 గ్రా ముల వెండి సమకూరాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నవరం, జూన్‌ 17: రత్నగిరివాసుడైన సత్యదేవుడికి భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించగా రూ.1,81,71, 567 నగదు, 118 గ్రాముల బంగారం, 890 గ్రా ముల వెండి సమకూరాయి. వీటితోపాటుగా యుఎ్‌సఏ 103 డాలర్లు, యుఏఈ 30 దిరహ మ్స్‌, కెనడా 35 డాలర్లు, సింగపూర్‌ 2, సౌదీ అరేబియా 5, సెంట్రల్‌ బ్యాంక్‌ కతర్‌ 10 రియల్స్‌ లభించాయి. 28 రోజులకుగాను ఈ ఆదాయం హుండీల ద్వారా సమకూరినట్టు ఈవో త్రినాథరావు తెలిపారు. లెక్కింపును ఈవో తోపాటుగా చైర్మన్‌ రోహిత్‌, సహాయ కమిషనర్‌ రమే్‌షబాబు పర్యవేక్షించగా సిబ్బంది లెక్కించారు.

Updated Date - 2022-06-18T07:10:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising