ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల నిర్మాణం వేగవంతం కావాలి: కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-05-21T06:40:33+05:30

జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పనులు వేగంగా పూర్తికావాలని అందుకు అధికారులు, ప్రజాప్రతినిధలు, వలంటీర్లు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ మాధవీలత అన్నారు.

చాగల్లులో ఇళ్ల నిర్మాణం పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ మాధవీలత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చాగల్లు, మే 20: జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పనులు వేగంగా పూర్తికావాలని అందుకు అధికారులు, ప్రజాప్రతినిధలు, వలంటీర్లు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్‌ మాధవీలత అన్నారు. శుక్రవారం స్థానిక జగనన్నకాలనీలో ఆమె పర్యటించి మౌలిక వసతులపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణానికి ఐరన్‌, సిమెంట్‌, ఇసుకకు కొరత లేకుండా లేఅవుట్‌లోనే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని, విద్యుత్‌, తాగునీరు, రహదారులు ఇతర మౌలిక వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి జి.సత్యనారాయణ, ఆర్డీవో మల్లిబాబు, డ్వామా ఇన్‌చార్జి పీడీ పి.జగదాంబ, సర్పంచ్‌ ఉన్నమట్ల మనశ్శాంతి, ఎంపీడీవో బి.రామ్‌ప్రసాద్‌, ఏఈ హౌసింగ్‌ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి రవికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-21T06:40:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising