ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోంగార్డుల సేవలు ఎనలేనివి

ABN, First Publish Date - 2022-12-07T01:54:05+05:30

పోలీసు శాఖలో హోంగార్డుల సేవలు ఎనలేనివని ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ డి శ్రీనివాసరావు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

60వ ఆవిర్భావ దినోత్సవ పరేడ్‌లో ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసరావు

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు6: పోలీసు శాఖలో హోంగార్డుల సేవలు ఎనలేనివని ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పీ డి శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం హోంగార్డు 60వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా హోంగార్డులు రైజింగ్‌ డే పరేడ్‌ను నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్యఅతిఽథిగా హాజరయ్యారు. తొలుత ఆయన హోంగార్డు పరేడ్‌లో గార్డ్స్‌ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ అత్యవసర పరిస్థి తులు ఏర్పడినప్పుడు హోంగార్డులు సేవా దృక్పథంతో విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. అనంతరం హోంగార్డులతో నేరుగా మాట్లాడి వారి సాధకబాధకాలను, ఆర్థిక స్థితిగతులను ఆరోగ్య విషయాలను విధి నిర్వహణలో ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ పి సంజీవ్‌కుమార్‌, ఆర్‌ఐ అడ్మిన్‌ కేవీ నరసింగరావు, ఆర్‌ఎస్‌ఐ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T01:54:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising