ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూలగపూడిలో రామాలయం పునర్నిర్మాణానికి రూ.20లక్షల మంజూరు

ABN, First Publish Date - 2022-04-10T06:59:43+05:30

రౌతులపూడి మండలం మూలగపూడిలో పూరాతన రామాలయం దుస్థితిపై ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు ఆ ఆలయ పునర్నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్టు దేవదాయ డిప్యూటీ కమిషనర్‌ ఎమ్‌.విజయ్‌రాజు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రౌతులపూడి, ఏప్రిల్‌ 9: రౌతులపూడి మండలం మూలగపూడిలో పూరాతన రామాలయం దుస్థితిపై ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు ఆ ఆలయ పునర్నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్టు దేవదాయ డిప్యూటీ కమిషనర్‌ ఎమ్‌.విజయ్‌రాజు తెలిపారు. ‘చరిత్ర ఘనం.. అభివృద్ధి శూన్యం’ శీర్షికిన ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై ఆయన స్పందించి శనివారం ఆలయాన్ని పరిశీలించారు. గ్రామస్తులనుంచి వివరాలు సేకరించారు. దీన్ని 14వ శతాబ్ధం నాటిదిగా గుర్తించారు. ఈ ఆలయ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయిస్తామని తెలిపారు. రౌతులపూడిలో నూతనంగా నిర్మించిన శివాలయాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఇన్‌స్పెక్టర్‌ ఫణికుమార్‌, సర్పంచ్‌ తమరాల సత్యనారాయణ, మండల కోఆప్షన్‌ సభ్యులు చింతకాయల సత్యనారాయణ, పైల వేణుగోపాల్‌, వాసిరెడ్డి భాస్కరావు, అడిగర్ల రామకృష్ణ ఉన్నారు.

Updated Date - 2022-04-10T06:59:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising