ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హామీ ఇచ్చి ముఖం చాటేసిన ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2022-12-31T22:43:52+05:30

జి.శ్రీనివాస్‌నాయుడు ఎమ్మెల్యేగా గెలిచి అధికా రంలోకి రాగానే ఆర్టీసీ డిపోను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి నాలుగేళ్లు గడిచినా డిపో వైపు ముఖం చూపించలేదని ఆర్టీసీ డిపో సాధన సౌకర్యాల పోరాట సమితి కన్వీనర్‌ జువ్వల రాంబాబు అన్నారు. శనివారం నిడదవో లులోని ఆర్టీసీ డిపో వద్ద డిపో సాధన సౌకర్యాల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిడదవోలు, డిసెంబరు 31: జి.శ్రీనివాస్‌నాయుడు ఎమ్మెల్యేగా గెలిచి అధికా రంలోకి రాగానే ఆర్టీసీ డిపోను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి నాలుగేళ్లు గడిచినా డిపో వైపు ముఖం చూపించలేదని ఆర్టీసీ డిపో సాధన సౌకర్యాల పోరాట సమితి కన్వీనర్‌ జువ్వల రాంబాబు అన్నారు. శనివారం నిడదవో లులోని ఆర్టీసీ డిపో వద్ద డిపో సాధన సౌకర్యాల పోరాట సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ నిడదవోలు డిపో పాలకవర్గ నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు. డిపోను అభివృద్ధి చేసి పక్కా భవనాలు నిర్మించి కొత్త బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎల్లే పండు, డొంక రమేష్‌, గెడ్డం కుమార్‌, నక్కా సురేష్‌, ప్రసన్న, నాని పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T22:44:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising