ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవిష్యత్‌ నాశనం చేసేది వ్యసనమే

ABN, First Publish Date - 2022-12-16T00:39:01+05:30

ప్రతి విద్యార్థి వ్యసనాలకు దూరంగా ఉం టూ లక్ష్య సాధనకు కృషి చేయాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రిజి స్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌ అన్నారు. నన్నయ విశ్వవిద్యాలయం స్టూడెంట్‌ అఫైర్స్‌ ఆధ్వర్యంలో గురువారం యాంటీ ర్యాగింగ్‌, ఆల్కాహాలిజం అండ్‌ డ్రగ్‌ అబ్యూస్‌పై నిర్వహించిన అవగాహ సదస్సులో ఆయన మాట్లాడారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దివాన్‌చెరువు, డిసెంబరు 15: ప్రతి విద్యార్థి వ్యసనాలకు దూరంగా ఉం టూ లక్ష్య సాధనకు కృషి చేయాలని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రిజి స్ట్రార్‌ ఆచార్య టి.అశోక్‌ అన్నారు. నన్నయ విశ్వవిద్యాలయం స్టూడెంట్‌ అఫైర్స్‌ ఆధ్వర్యంలో గురువారం యాంటీ ర్యాగింగ్‌, ఆల్కాహాలిజం అండ్‌ డ్రగ్‌ అబ్యూస్‌పై నిర్వహించిన అవగాహ సదస్సులో ఆయన మాట్లాడారు. వ్యస నమే విద్యార్థి భవిష్యత్‌ నాశనం చేస్తుందన్నారు. ఏఎస్పీ ఎం.రజనీ మాట్లా డుతూ తల్లిదండ్రుల కీర్తిప్రతిష్టలను పెంచే విధంగా విద్యార్థులు ఎదగాల న్నారు. మద్యపానం, డ్రగ్స్‌ జోలి కెళితే జీవితం నాశనమైపోతుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు షేక్‌ కాజా మహినుద్దీన్‌ మాట్లాడుతూ విద్యా ర్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకుని దానికి తగినట్టుగా సాధన చేసి లక్ష్యాలను చేరుకోవాలన్నారు. అనంతరం యాంటీ ర్యాగింగ్‌,ఆల్కహాలిజం అండ్‌ డ్రగ్‌ అబ్యూస్‌లకు సంబంధించిన బ్రోచర్‌లను ఆవిష్కరించారు. ముందుగా విద్యార్థులు సందేశాత్మకనాటకం ప్రదర్శించారు.

Updated Date - 2022-12-16T00:39:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising