ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

18 ఏళ్లు నిండిన యువత రేపటిలోగా ఓటుహక్కు పొందాలి

ABN, First Publish Date - 2022-12-07T01:49:19+05:30

ఈనెల 8వ తేదీలోపు 18 ఏళ్ల వయస్సు నిండిన యువతీయువకులంతా ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి) : ఈనెల 8వ తేదీలోపు 18 ఏళ్ల వయస్సు నిండిన యువతీయువకులంతా ఓటు హక్కు నమోదు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. మంగళవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. ప్రజలంతా తమ ఓటు నమోదు, ఓటు తొలగింపు, మార్పు కోసం ఆన్‌లైన్‌లోని ఎన్‌వీఎస్‌పీ పోర్టల్‌ అండ్‌ వీహెచ్‌ఏ యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆఫ్‌లైన్‌లోని బీఎల్‌వోద్వారాగానీ, తహశీల్దార్‌ ఆఫీసులో ఓటు హక్కును నమోదు చేసుకోవచ్చని చెప్పారు. ఈనెల 3, 4 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక శిబిరాల ద్వారా 18 నుంచి 19 ఏళ్ల యువత 4407 మంది, 19 ఏళ్లు దాటినవారు 3281 మంది, మొత్తం 7688 మంది ఓటుహక్కు కోసం నమోదు చేసుకున్నారని, నవంబరు 9 నుంచి ఈనెల 5వ తేదీ వరకూ 17,854 మంది ఓటుహక్కు నమోదు చేసుకున్నారని తెలిపారు.

Updated Date - 2022-12-07T01:49:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising