ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

East godavari జిల్లాలో కోడి పందాలు ప్రారంభం

ABN, First Publish Date - 2022-01-14T18:22:33+05:30

తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందేలు, గుండాట ప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాలు, గుండాట ప్రారంభమయ్యాయి. అనపర్తిలో  స్థానిక ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి స్వయంగా కోడి పందాలను రిబ్బన్ కట్ చేసి మొదలుపెట్టారు. కాకినాడ రూరల్‌లో స్థానిక మంత్రి మద్ధతుతో యథేచ్ఛగా పందాలు జరుగుతున్నాయి. కాట్రానికోనలో రాష్ట్ర స్థాయి పందాలు భారీ ఏర్పాట్ల మధ్య మొదలయ్యాయి. 

Updated Date - 2022-01-14T18:22:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising