ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సార్వా సాగు చేయలేమన్న గోపవరం రైతులు

ABN, First Publish Date - 2022-06-11T06:29:27+05:30

పూడుకుపోయిన డ్రెయిన్లు, నెలల తరబడి చేతికి అందని ధాన్యం సొమ్ములు, సాగు సమయంలో ఉపాఽధి పనుల వంటి పలు సమస్యల సుడిగుండంలో సార్వా సాగు చెయ్యలేమంటూ గోపవరం రైతులు శుక్రవారం తహశీల్దార్‌ జి.ఝాన్సీ, వ్యవసాయాఽధికారిణి వై.శోభకు వినతిపత్రాలు సమర్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉప్పలగుప్తం, జూన్‌ 10: పూడుకుపోయిన డ్రెయిన్లు, నెలల తరబడి చేతికి అందని ధాన్యం సొమ్ములు, సాగు సమయంలో ఉపాఽధి పనుల వంటి పలు సమస్యల సుడిగుండంలో సార్వా సాగు చెయ్యలేమంటూ గోపవరం రైతులు శుక్రవారం తహశీల్దార్‌ జి.ఝాన్సీ, వ్యవసాయాఽధికారిణి వై.శోభకు వినతిపత్రాలు సమర్పించారు. ధాన్యానికి లాభసాటి ధర, రైతుకు ఆదాయ భద్రత కల్పిస్తామన్న భరోసా ప్రభుత్వం ఇస్తే సాగు సాధ్యమవుతుందని రైతులు అధికారులకు వివరించారు. కార్యక్రమంలో రైతు పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, పెమ్మిరెడ్డి సత్యనారాయణ, బండారు నందికేశ్వరరావు, చింతపల్లి నాగేశ్వరరావు, ఆకుల వెంకటరమణ, ములపర్తి దుర్గరాజు తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2022-06-11T06:29:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising