ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోసపోయిన ఢిల్లీ పోలీస్‌

ABN, First Publish Date - 2022-05-24T06:15:48+05:30

న్యూఢిల్లీలో సీఐ ఎస్‌ఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గోపాలపురం గ్రామానికి చెందిన కె.చంద్రరావును అదే గ్రామానికి చెం దిన కాకులపాటి శ్రీను రూ.5.74 లక్షలకు మోసం చేసినట్టు స్పందనకు ఫిర్యాదు వచ్చినట్టు ఎస్పీ ఐశ్వర్యరస్తోగి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్పందనలో ఫిర్యాదు
రాజమహేంద్రవరం, మే 23 (ఆంధ్రజ్యోతి): న్యూఢిల్లీలో  సీఐ ఎస్‌ఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న గోపాలపురం గ్రామానికి చెందిన కె.చంద్రరావును  అదే  గ్రామానికి చెం దిన కాకులపాటి శ్రీను రూ.5.74 లక్షలకు మోసం చేసినట్టు స్పందనకు ఫిర్యాదు వచ్చినట్టు ఎస్పీ ఐశ్వర్యరస్తోగి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనకు హెడ్‌కానిస్టేబుల్‌ చంద్రరావు వచ్చి, భూమి విక్రయానికి సంబంధించి శ్రీను రూ.5.74 లక్షలు ఆన్‌లైన్‌ ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని మోసం చేశాడన్నారు. తిరిగి డబ్బులు ఇవ్వమంటే బెదిరిస్తున్నారని తెలిపారు.  ఎస్పీకి స్పందనలో ఫిర్యాదు చేశారు.  స్పందనలో మొత్తం 28 మంది ఎస్పీ రస్తోగికి అర్జీలు అందించారు.

Updated Date - 2022-05-24T06:15:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising