ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెడ్‌వర్క్స్‌ డీఈఈగా కాశీ విశ్వేశ్వరరావు

ABN, First Publish Date - 2022-05-28T06:39:20+05:30

నీటిపారుదల శాఖ హెడ్‌ వర్క్స్‌ డివిజన్‌ ఎగ్జిక్యూ టివ్‌ ఇంజనీర్‌గా ఆర్‌.కాశీ విశ్వేశ్వరరావు శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు.

కాశీ విశ్వేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధవళేశ్వరం, మే 27 : నీటిపారుదల శాఖ హెడ్‌ వర్క్స్‌ డివిజన్‌ ఎగ్జిక్యూ టివ్‌ ఇంజనీర్‌గా ఆర్‌.కాశీ విశ్వేశ్వరరావు శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వర కు స్పెషల్‌ ఎంఐ సబ్‌ డివిజన్‌ డీఈఈగా విధులు నిర్వర్తించారు. ప్రభు త్వం వర్క్స్‌ ఈఈగా ఫుల్‌ అడిషనల్‌ చార్జ్‌తో నియమిస్తూ శుక్రవారం మెమో జారీ చేసింది.ఇప్పటి వరకు హెడ్‌ వర్క్స్‌ ఈఈగా పనిచేసిన శ్రీని వాసరావు గోదావరి డెల్టా సిస్టం డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌గా హెడ్‌వర్క్స్‌ ఈఈగా అదనపు బాధ్యతలు స్వీకరించారు.

Updated Date - 2022-05-28T06:39:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising