ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీసీసీబీలో ‘శత’ సహకార దినోత్సవం

ABN, First Publish Date - 2022-07-03T07:08:11+05:30

కాకినాడ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో సీఈవో ఆర్వీ నరసింహారావు అధ్యక్షతన 100వ అంతర్జాతీయ సహకార దినోత్సవ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.

సహకార ప్రతిజ్ఞ చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సహకార జెండాను ఆవిష్కరించిన చైర్మన్‌ ఆకుల వీర్రాజు

 కాకినాడ రూరల్‌, జూలై 2: కాకినాడ జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో సీఈవో ఆర్వీ నరసింహారావు అధ్యక్షతన 100వ అంతర్జాతీయ సహకార దినోత్సవ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మన్‌ ఆకుల వీర్రాజు సహకార జెండాను ఆవిష్కరించి బ్యాంకు సిబ్బంది, పాలకవర్గ సభ్యులతో కలిసి సహకార ప్రతిజ్ఞ చేశారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో చైర్మన్‌ మాట్లాడు తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహకార సంఘాలు జూలై 2న 100వ అంతర్జాతీయ సహకార దినోత్స వాన్ని జరుపుకుంటున్నాయన్నారు. ఈ ఏడాది సహకార దినం నినాదమైన ‘సహకార సంస్థలు ఉత్తమ ప్రపంచాన్ని నిర్మిస్తాయి’ అనేదాన్ని బాగా ప్రచారం చేయాలన్నారు. అనంతరం వ్యాసరచన పోటీల్లోని విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాన్ని చైర్మన్‌ అందజేశారు. కార్యక్రమంలో రామదాసు సహకార శిక్షణ కేంద్రం అధ్యాపకులు రామ్మోహన్‌రావు, డీసీసీబీ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T07:08:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising