ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీపీఐ జిల్లా కార్యదర్శిగా మధు

ABN, First Publish Date - 2022-08-04T06:00:49+05:30

సీపీఐ జిల్లా కార్యదర్శిగా తాటిపాక మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం అర్బన్‌, ఆగస్టు 3:  సీపీఐ జిల్లా కార్యదర్శిగా తాటిపాక మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు ఆగస్టు 1, 2 తేదీల్లో రాజమహేంద్రవరంలో జరిగిన జిల్లా మహాసభల్లో జిల్లా కార్యదర్శిగా మధుతో పాటు 41 మంది సమితి సభ్యులు, 11 మంది కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా సహాయ కార్యదర్శులుగా కూండ్రపు రాంబాబు, రేఖ భాస్కరరావు, కార్యవర్గసభ్యులుగా వి.కొండలరావు, నల్ల భ్రమరాంబ, బి.రవిచంద్ర, సత్యనారాయణ, కె.జ్యోతిరాజు, సూరిబాబు, సీహెచ్‌ లక్ష్మణ్‌, సీహెచ్‌ సునీల్‌ ఎన్నికయ్యారు. జిల్లా నూతన కార్యవర్గాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ,రావుల వెంకయ్య అభినందించారు. 


Updated Date - 2022-08-04T06:00:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising