ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సామాన్యుడి చేతిలో రాజ్యాంగం

ABN, First Publish Date - 2022-11-28T01:00:21+05:30

యానాం సీనియర్‌ పాత్రికేయులు కళైమామణి పొనుగుమట్ల విష్ణుమూర్తి రచించిన మనం-మన రాజ్యాంగం అనే పుస్తకం సామాన్యుడి చేతితో రాజ్యాంగమని ప్రముఖ రచియిత దాట్ల దేవదానం రాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యానాం, నవంబరు 27: యానాం సీనియర్‌ పాత్రికేయులు కళైమామణి పొనుగుమట్ల విష్ణుమూర్తి రచించిన మనం-మన రాజ్యాంగం అనే పుస్తకం సామాన్యుడి చేతితో రాజ్యాంగమని ప్రముఖ రచియిత దాట్ల దేవదానం రాజు అన్నారు. విష్ణుమూర్తి రచించిన మనం-మన రాజ్యాంగం అనే పుస్తకాన్ని కాకినాడ జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో యానాం బుద్ధాపార్క్‌లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అధ్యక్షుడు దాసరి అప్పారావు అధ్యక్షతన జరిగిన సత్కార సభలో కవి దేవదానంరాజు మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ను తెలుగులో అనువాదం చేసి సామాన్యుడి చేతిలో రాజ్యాంగం పుస్తకాన్ని అందించిన చరిత్రాత్ముకుడు విష్ణుమూర్తి అన్నారు. యానాం ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లాడి శామ్యూల్‌, కవులు, న్యాయవాదులు వడ్డి నాగేశ్వరరావు, కాశి జానకి రాముడు, పుల్లపు వెంకట్రావు, తిరుకోటి నాగేశ్వరరావు, యానాం ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ అధ్యక్షడు చెల్లి గోపినాథ్‌, పాము సత్యనారాయణ, వెంటపల్లి వెంకట్రావు, సుబ్బలక్ష్మి తదితరులు విష్ణుమూర్తిని సత్కరించారు.

Updated Date - 2022-11-28T01:00:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising