ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో పరిశుభ్రతకే క్లాస్‌ మిత్రలు : కలెక్టర్‌

ABN, First Publish Date - 2022-05-19T06:07:12+05:30

గ్రామాల్లో పరిశుభ్రతకు క్లాస్‌మిత్రలను నియమించడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ మాధవీలత అన్నారు.

బొబ్బిల్లంకలో సంపద తయారీ కేంద్రం పరిశీలిస్తున్న కలెక్టర్‌ మాధవీలత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీతానగరం,మే 18 : గ్రామాల్లో పరిశుభ్రతకు క్లాస్‌మిత్రలను నియమించడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ మాధవీలత అన్నారు. బుధవారం ఆమె మండలంలోని బొబ్బిల్లంకలో సంపద తయారీ కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. క్లాస్‌ మిత్రలు గ్రామాల్లో చెత్త సేకరణపై దృష్టి సారించాలన్నారు. వీధుల్లో చెత్త కనిపించకూడదని దీని వల్ల ప్రజల ఆరోగ్యానికి నష్ట జరుగుతుందన్నారు. సేకరించిన చెత్తను సంపద తయారీ కేంద్రాలకు తీసుకువచ్చి వర్మి తయారు చేయడం ద్వారా సంపద సృష్టించి పంచాయతీలకు ఆదాయం పెం చాలన్నారు.ప్రస్తుతం జిల్లాలో పనిచేయని కేంద్రాలను కూడా పూర్తి స్థాయి కేంద్రాలుగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు.

Updated Date - 2022-05-19T06:07:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising