ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చింతలూరు నూకాంబికా ఉత్సవాలకు శ్రీకారం

ABN, First Publish Date - 2022-03-05T06:55:24+05:30

ఉభయగోదావరి జిల్లాల్లో పేరుగాంచిన అమ్మవారి జాతరల్లో ఒకటైన చింతలూరు నూకాంబికా అమ్మ వారి జాతర బుట్టగరగతో శుక్రవారం ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆలమూరు, మార్చి 4: ఉభయగోదావరి జిల్లాల్లో పేరుగాంచిన అమ్మవారి జాతరల్లో ఒకటైన చింతలూరు నూకాంబికా అమ్మ వారి జాతర బుట్టగరగతో శుక్రవారం ప్రారంభమైంది. ఈనెల 31న జరిగే ప్రధాన జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా బుట్టగరగతో 15రోజులపాటు మండలంలో వివిధ గ్రామాల్లో అమ్మవారి బుట్టగరగను ఊరేగింపు జరుపుతారు. అనంతరం 15రోజులపాటు కొత్త, పాత పూల ఉత్సవాలను నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 1న తీర్థం, 2న ఉగాది ఉత్సవాలు జరుగుతాయని ఆలయ సిబ్బంది తెలిపారు. శుక్రవారం ఆలయ అర్చకులు అమ్మవారి బుట్టగరగకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఏఏస్‌బికే.రామలింగం, జేఏ భాస్కర్‌, నాయకులు నామల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.




Updated Date - 2022-03-05T06:55:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising