ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా సీక్రెట్‌లు మాకు ఉంటాయి... ఉండల్లితో భేటీపై అనిల్

ABN, First Publish Date - 2022-02-25T16:54:32+05:30

రాజకీయాలు అంటే మంచి చేయటమని... రాజకీయ జ్ఞానం తెలుసుకునేందుకు ఉండవల్లిని కలిసినట్లు అంతర్జాతీయ సువార్తీకుడు బ్రదర్ అనిల్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: రాజకీయాలు అంటే మంచి చేయటమని... రాజకీయ జ్ఞానం తెలుసుకునేందుకు ఉండవల్లిని కలిసినట్లు అంతర్జాతీయ సువార్తీకుడు బ్రదర్ అనిల్ అన్నారు. శుక్రవారం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌తో అనిల్ భేటీ అయ్యారు. అనంతరం అనిల్ మీడియాతో మాట్లాడుతూ....‘‘మా సీక్రెట్‌లు మాకు ఉంటాయి. అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తాయి’’ అని తెలిపారు. హిందూ మతోన్మాదం ఈ మధ్య పెరిగిందన్నారు. తాను ఏసుప్రభుని నమ్ముకున్నానని, దేవుడు చెప్పకుండా ఏ పని చేయనని అనిల్ పేర్కొన్నారు. 


ఈ భేటీపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ... బ్రదర్ అనిల్‌తో ఉన్న కుటుంబ సంబంధం నేపథ్యంలో ఈరోజు మళ్ళీ కలిసినట్లు వెల్లడించారు. రాజకీయ, కుటుంబ పరిస్థితులపై చర్చించామన్నారు. భీమవరం వెళుతూ తనను కలిశారని... ఈ సందర్భంగా ఏపీ విభజన చట్టం పుస్తకాన్ని అనిల్‌కు అందజేసినట్లు ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. 

Updated Date - 2022-02-25T16:54:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising