ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘నిర్వీర్యంగా చక్కెర కర్మాగారాలు’

ABN, First Publish Date - 2022-01-29T05:38:31+05:30

తుని, జనవరి 28: ప్రభుత్వాల అవగాహన లోపం, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో సహకార రంగంలోని చక్కెర కర్మాగారాలు నష్టాలు చవిచూస్తూ నిర్వీర్యంగా మారుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌, బీ

తాండవ షుగర్స్‌ గేటు వద్ద మాట్లాడుతున్న సోము వీర్రాజు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుని, జనవరి 28: ప్రభుత్వాల అవగాహన లోపం, అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో సహకార రంగంలోని చక్కెర కర్మాగారాలు నష్టాలు చవిచూస్తూ నిర్వీర్యంగా మారుతున్నాయని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట నగేష్‌ ఆధ్వర్యంలో తాండవ చక్కెర కర్మాగారాన్ని సోము సందర్శించారు. ఫ్యాక్టరీ కార్మికులు, రైతుల నుంచి వివరా లు సేకరించారు. రాష్ట్రంలో చక్కెర కర్మాగారాలను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంజరపు సూరిబాబు, కువల కుమార్‌, వేముల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-29T05:38:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising