ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తునిలో పెద్దపులి

ABN, First Publish Date - 2022-06-28T06:51:54+05:30

తునిరూరల్‌, జూన్‌ 27: నెలరోజులుగా కాకినాడ జిల్లాలో అట వీ శాఖాధికారులకి చుక్కలు చూపిస్తున్న పెద్దపులి సోమవారం తుని నియోజకవర్గంలో అడుగుపెట్టింది. తుని పట్టణశివారు కుమ్మరిలోవ, కోలిమేరు గ్రామాలకు మధ్యలో గల కొండదిగి తాండ వ నదీతీరంలో సంచరిస్తునట్టు

కుమ్మరిలోవ వద్ద తాండవ నదీతీరాన పులి పాదముద్రలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తునిరూరల్‌, జూన్‌ 27: నెలరోజులుగా కాకినాడ జిల్లాలో అట వీ శాఖాధికారులకి చుక్కలు చూపిస్తున్న పెద్దపులి సోమవారం తుని నియోజకవర్గంలో అడుగుపెట్టింది. తుని పట్టణశివారు కుమ్మరిలోవ, కోలిమేరు గ్రామాలకు మధ్యలో గల కొండదిగి తాండ వ నదీతీరంలో సంచరిస్తునట్టు అటవీశాఖాధికారులు ధ్రువీకరించారు. అటువైపుగా వెళ్తున్న ఒక హేచరీ కంపెనీకి చెందిన బస్సు డ్రైవర్‌ కంటపడినట్లు తెలుస్తోంది. దీంతో ప్రజలు భయాందోళన చెందారు. పొలాల్లో పశువులు కట్టుకున్న పాడిరైతులు పశువులను ఇంటికి తోలుకెళ్లారు. పులి ఏ వైపు నుంచి కొండదిగి ఎవరిమీద దాడి చేస్తుందోనని హడలెత్తుతున్నారు. 





Updated Date - 2022-06-28T06:51:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising