ముద్రగడను కలిసిన పలువురు నాయకులు
ABN, First Publish Date - 2022-01-13T05:36:57+05:30
కిర్లంపూడి, జనవరి 12: జాతీయ బీసీ, ఎస్సీ మైనారిటీ నాయకులు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని కిర్లంపూడిలో బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనను కలిసినవారిలో బీసీ ఐక్య సంఘర్షణ సమి తి వ్యవస్థాపక అధ్యక్షుడు వీజీఆర్ నారగోని, సర్వజన సమాజ్ జా
కిర్లంపూడి, జనవరి 12: జాతీయ బీసీ, ఎస్సీ మైనారిటీ నాయకులు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని కిర్లంపూడిలో బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనను కలిసినవారిలో బీసీ ఐక్య సంఘర్షణ సమి తి వ్యవస్థాపక అధ్యక్షుడు వీజీఆర్ నారగోని, సర్వజన సమాజ్ జాతీయ అధ్యక్షుడు ఆర్‌ఎస్ రత్నాకర్, సమన్యాయం వేదిక రాష్ట్ర కన్వీనర్ సీహెచ్ బాలకృష్ణ, జాతీయ రాజ్యాధికార పార్టీ జనరల్ సెక్రటరీ షేక్‌సలీమ్‌బాషా, రాష్ట్ర బీసీ ఐక్య సంఘర్షణ ప్రధాన కార్యదర్శి కురుపూడి మహేశ్వరరావు, రాష్ట్ర ఐక్య కాపునాడు, రాష్ట్ర కార్యదర్శి బేతి రామ్మోహన్‌రావు, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్‌జలీలు, మేడిశెట్టి రాజేష్ ఉన్నారు.
Updated Date - 2022-01-13T05:36:57+05:30 IST