ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బ్యాక్‌లాగ్‌ వైద్య ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

ABN, First Publish Date - 2022-02-19T05:38:18+05:30

జిల్లాలోని ఏపీ వైద్యవిధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న మూడు బ్యాక్‌లాగ్‌ పోస్టులను కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఏడాది కాలానికి భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా వైద్యసేవల సమన్వయ అధికారి డాక్టర్‌ టి.రమేష్‌కిశోర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం అర్బన్‌, ఫిబ్రవరి 18: జిల్లాలోని ఏపీ వైద్యవిధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న మూడు బ్యాక్‌లాగ్‌ పోస్టులను కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఏడాది కాలానికి భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా వైద్యసేవల సమన్వయ అధికారి డాక్టర్‌ టి.రమేష్‌కిశోర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్టు పద్ధతిలో ఫార్మసిస్ట్‌ గ్రేడ్‌- 2 ఓ పోస్టు భర్తీ చేయనున్నట్టు చెప్పారు. అవుట్‌సోర్సింగ్‌లో ఆడియోమెట్రీషియన్‌ ఒక పోస్టు, థియేటర్‌ అసిస్టెంట్‌ ఒక పోస్టు భర్తీ చేస్తామని చెప్పారు.  అర్హులైన, ఆసక్తి కల్గిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈనెల 19నుంచి 21వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా రాజమహేంద్రవరంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రి క్యాంపస్‌లోని వైద్యసేవల సమన్వయాధికారి వారి కార్యాలయంలో స్వయంగా అందజేయాలని ఆయన కోరారు.
 

Updated Date - 2022-02-19T05:38:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising